Abn radha krishna biography wikipedia
Abn radha krishna biography wikipedia in hindi
Radha krishna all episodes...
వేమూరి రాధాకృష్ణ
వేమూరి రాధాకృష్ణఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఇతని కార్యక్రమం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మిక్కిలి ప్రాచుర్యం పొందినది.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో సాధారణ విలేఖరిగా జీవితాన్ని మొదలుపెట్టి చివరికి దాని యజమాని స్థాయికి ఎదిగాడు.
Abn radha krishna biography wikipedia
నేపథ్యము
[మార్చు]ఆంధ్రజ్యోతి దినపత్రికలో విలేఖరిగా జీవితప్రస్థానాన్ని ప్రారంభించాడు. వార్తాసేకరణకు సైకిలుపై విజయవాడ నగరంలో తిరిగేవాడు. అక్కడినుండి హైదరాబాదుకు బదిలీ అయ్యారు. లో ఆంధ్రజ్యోతి ఆర్థిక కారణాలతో మూతపడేంతవరకు అందులో పనిచేశాడు.
వివాదాలు
[మార్చు]- తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా కథనాలను ప్రచురించారంటూ టీఆర్‌ఎస్ శాసన సభ్యులు కె.తారకరామారావు దాఖలు చేసిన కేసులో పరువునష్టం దావా కేసుల్లో వేమూరి రాధాకృష్ణ ఆగస్టు 23, శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.
అనంతరం ఈ కేసు విచారణను కోర్టు అక్టోబరు 18కి వాయిదావేసింది.
Vemuri radhakrishna birthday
ఈ సందర్భంగా రాధాకృష్ణకు వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులు నినాదాలు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారని, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘